బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన మలిదశ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లో ప్రొఫెసర్ కోదండరాంను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఉడుత గంగాధర్, సాయిబాబా, మండల కార్యదర్శి చందు, భీమా నాయక్, గంగారాం, ఖాదర్. దండు విజయ్. రాజు, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa