కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం గురువారం తాడ్కోల్ గ్రామంలో బాన్సువాడ జెడ్పిటిసి పద్మ గోపాల్ రెడ్డికి, ఎంపీటీసీ ఇంద్రరాజుకి 5 సంవత్సరాలు పదవి కాలం పూర్తయిన సందర్భంగా ఈరోజు వారిని గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్, ఈఓ ప్రశాంతి, తాడ్కోల్ గ్రామ ప్రజలు, నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భూషణ్ రెడ్డి, బుడ్మి పాక్స్ చైర్మన్ గంగుల గంగారాం, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa