కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకు 6000 పెన్షన్ తో పాటు పురుష వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, 2016 వికలాంగుల రక్షణ చట్టం అమలు చేస్తామని ఇప్పటి వరకు చేయడం లేదని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కోట్ల గౌతం ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని ఆర్డీవోకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa