విద్యార్థులకు స్కాలర్షిప్ లు చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని ఏబీవీపీ వికారాబాద్ జిల్లా కన్వీనర్ హరీష్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థులకు స్కాలర్షిప్ లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద విద్యార్థులకు స్కాలర్షిప్ లు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa