వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో బుధవారం మాజీ మంత్రి కేటిఆర్ జన్మదిన వేడుకలను బుధవారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఐటీ రంగంలో తెలంగాణను మేటిగా నిలిపిన దార్శనికుడు కేటిఆర్ అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు సేనాపతి, పురుషోత్తం రెడ్డి, వాకిటి నాగభూషణం, మండల అధికార ప్రతినిధి సింగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa