సంగారెడ్డి జిల్లా కాజిపల్లి న్యూ జర్నలిస్టు కాలనీలో శ్రీనివాస్ రెడ్డి అనే జర్నలిస్ట్ జనవరిలో తన మొబైల్ పోగొట్టుకున్నాడు. వెంటనే ఆన్లైన్ ద్వారా మొబైల్ పోయినట్లుగా కంప్లైంట్ చేశారు. ఈ మేరకు బుధవారం బొల్లారం పోలీసులు లొకేషన్ ద్వారా ట్రేస్ చేసి తిరిగి శ్రీనివాస్ రెడ్డికి మొబైల్ ను అందజేశారు. మొబైల్ లభించడంతో శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa