హిందువులపై బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులను నిరసిస్తూ మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో హిందూ ఐక్యత ర్యాలీ నిర్వహించారు. వర్తక, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా తమ వ్యాపారాలను బంద్ చేసి ర్యాలీలో పాల్గొన్నారు. సుమారు 4 వేల మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. హిందువుల పై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa