జగిత్యాల పట్టణంలోని 46వ వార్డు రాంబజార్ లో నూతనంగా నిర్మించిన ఆర్యవైశ్య సంఘ భవనాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువల జ్యోతి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ బొడ్ల జగదీష్, సంఘం అధ్యక్షుడు మంచాల కృష్ణ, గౌరవ అధ్యక్షులు ఎర్రవెల్లి సురేష్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa