ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వంపై మనస్తాపంతో 16 మంది ఐపీఎస్‌లు సామూహిక సెలవు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2024, 10:08 PM

ఏపీలోని 16 మంది ఐపీఎస్ అధికారులు సామూహిక సెలవుల కోసం డీజీపీకి దరఖాస్తు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక 16 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం వెయిటింగ్‌లో పెట్టింది. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని, హాజరు పట్టీలో సంతకాలు చేయాలని ఆదేశాలిచ్చింది. దీనిపై మనస్తాపంతో ఉన్న ఆ 16 మంది ఐపీఎస్‌లు సామూహిక సెలవులపై వెళ్లాలని నిర్ణయించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa