వనపర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ స్వాతంత్రం తొలి పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సర్వాయి పాపన్న గౌడ్ దళిత బహుజన విప్లవ వీరుడుని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa