మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయంలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రజలకు మంత్రి సీతక్క రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, పోలీసులకు, అభిమానులకు మంత్రి సీతక్క రాఖీ కట్టారు. రాష్టంలో ఉన్న అక్కాతమ్ములు , అన్నాచెల్లెలు సంతోషంగా రాఖీ పండుగను జరుపుకోవాలన్నారు. ప్రతి పురుషుడు ఆడపిల్లలను, మహిళలను తోబుట్టువులా చూస్తూ గౌరవించాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa