వినాయక చవితి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేసిన ఓ మండపం అందరినీ ఆలోచింపజేస్తోంది. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ వినూత్న ఆలోచనతో యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ మండపాన్ని ఏర్పాటు చేసింది.
అమాయకులను ఎలా మోసం చేస్తున్నారు. కేటుగాళ్ల నుంచి ఏ విధంగా బయటపడాలనే అంశాలను వివరిస్తూ పోస్టర్లు ప్రదర్శించిన మండపం వీడియో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa