ఆత్మకూరు మండలం పిన్నంచర్ల గ్రామంలో బీజేవైఎం ఆధ్వర్యంలో రోడ్డుపై బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు మనోహర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు అని సామాన్య ప్రజలను, విద్యార్థులను బస్సులు ఆపకుండా ఇబ్బందికి గురి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa