ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామాలలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 10:14 PM

మండలంలోని వివిధ గ్రామాలలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమం. మండల కేంద్రంలోని బిజెపి మండల అధ్యక్షుడు పొదిల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ధనసరి, అర్పణ పెళ్లి, కేసముద్రం స్టేషన్ , వివిధ గ్రామాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా వికాసిత్ భారత్ నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ సారధ్యంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యత్వ నమోదు జిల్లా ఇంచార్జ్ గూగుల్ లక్ష్మణ్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్, జిల్లా ఉపాధ్యక్షులు మొరెడ్డి సురేందర్, జిల్లా ఉపాధ్యక్షులు తుంపిల్ల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి గాంతీ  వెంకటరెడ్డి, భువనగిరి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa