ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవరకొండ ఆర్టీసీ డిపోలో బతుకమ్మ సంబరాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 08:30 AM

దేవరకొండ: ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో సోమవారం బస్ స్టేషన్ లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సిబ్బంది రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు ఆకట్టుకున్నాయి.
అనంతరం డిపో మేనేజర్ రమేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను భావి తరాలకు తెలియజేసే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపో ఉద్యోగులు, ప్రయాణికులు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa