తెలంగాణలో మహిళా సంఘాలను బలోపేతానికి రేవంత్ సర్కార్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ద్వారా బస్సులను కొనుగోలు చేసి అద్దెకు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.|మొదటి విడతలో 100 నుంచి 150 సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి, బస్సులను కొనుగోలు చేయిస్తారు. దీనిని ప్రయోగాత్మకంగా MBNR, KRMR జిల్లాలో అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa