ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోదాడ నుండి హైదరాబాద్ బయలుదేరిన డీఎస్సీ అభ్యర్థులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 09, 2024, 10:24 AM

సూర్యాపేట జిల్లా నుండి డీఎస్సీ 2024 కు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాదులో ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకున్నందుకు కోదాడ నుండి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా డిస్టిక్ పంచాయతీరాజ్ అధికారి నారాయణరెడ్డి హైదరాబాద్ వెళుతున్న బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోదాడ తహసిల్దార్ వాజిద్ అలీ, ఎం, ఈ, ఓలు సలీం షరీఫ్, తల్లాడ శ్రీనివాస్, ఉపేందర్ గురవయ్య ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa