ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కక్షిదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 09, 2024, 11:23 AM

కోదాడ సబ్ కోర్ట్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కోదాడ భార్ అసోసియేషన్ న్యాయవాది నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తనకు ఈ పదవి కి సిఫార్సు చేసిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని హైదరాబాద్ లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సిలివేరు మాట్లాడుతూ కోదాడ సబ్ కోర్టు పరిధిలో కక్షిదారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా సిలువేరును పలువురు న్యాయవాదులు అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa