ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంగపుత్రుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2024, 01:49 PM

గంగపుత్రులు ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. మత్స్యకారులకు 100% సబ్సిడీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యం లో జగిత్యాల పట్టణంలోని చింత కుంట చెరువు వద్ద ఆదివారం హాజరై చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa