ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాదాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలో కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 29, 2024, 08:16 PM

యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హనుమంతరావు మంగళవారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో భాస్కరరావు కలెక్టర్ కు ప్రత్యేక దర్శనం ఏర్పాటుచేసి వేద ఆశీర్వచనం తో పాటు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa