ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరుణాచలం గిరి ప్రదక్షిణకు TGSRTC బస్సులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 07, 2024, 01:14 PM

అరుణాచలం గిరి ప్రదక్షిణ టూర్‌ ప్యాకేజీని టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంతో పాటు వెల్లూరులోని గోల్డెన్‌ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
HYD, ఆదిలాబాద్, NZD, MDK, WGL, NLG, KRMR, MBNR నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. ప్యాకేజీ వివరాలకు సంస్థ కాల్‌సెంటర్లు 040-23450033, 040-69440000 నంబర్లను సంప్రదించాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa