ఎల్లారెడ్డి పట్టణంతో పాటు మండలంలో సోమవారం మధ్యాహ్నం గంటల 2. 15 నిముషాల నుండి ఉరుములు, మెరువులు, పిడుగులతో కూడిన భారీ వర్షం మొదలైంది. ఈ వర్షంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు కొనుగోలు కేంద్రాలకు తరలించి, వర్షంలో వడ్లు తడవకుండా తంటాలు పడుతున్నారు. అయినప్పటికీ వరి ధాన్యం ఓ వైపు తడుస్తూనే ఉంది. కొందరు రైతులు కోసి పొలాల్లోనే వడ్లు పెట్టి కాపాడుకునే ప్రయత్నంలో వున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa