రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్‌చార్జి డా. బోగ శ్రావణి.
ఈ కార్యక్రమంలో రాయికల్ మండల అధ్యక్షులు అన్నవేని వేణు, మాజీ ఎంపీటీసీ ఆకుల మహేష్, తీపిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బోయిని నరేందర్, ఇద్ధం గంగారెడ్డి, కంటే భూమేష్, గడ్డం మల్లరెడ్డి, రవి కిరణ్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa