మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచాలని, అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎస్ఎఫ్ఐ కాగజ్‌నగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం మండల విద్యాధికారికి గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వసాకె సాయికుమార్, చాపిలె సాయిక్రిష్ణలు పాల్గొని మాట్లాడుతూ.. పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సరిపడా నిధులు కేటాయించాలని కోరుతున్నామని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa