TG: రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తూ అఘోరీ మాత హాట్ టాపిక్ గా మారారు. తాజాగా వరంగల్ జిల్లా ఇల్లందలో అఘోరీ మాత ప్రత్యక్షమయ్యారు. ఇల్లందలోని కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అఘోరీ మాతను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ మేరకు ఫోటోలు, వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాగా.. ఆ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa