ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్రిపురారం: హనుమాన్ మాల ధరించిన స్వాములు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 23, 2024, 01:45 PM

త్రిపురారం మండల పరిధిలోని రూప్లా తండా గ్రామ పంచాయతీకి చెందిన బూడియా బాపు హనుమాన్ స్వాములు పీఠాధిపతి గురుస్వామి ధనావత్ స్వామి నాయక్ ఆధ్వర్యంలో మాల ధరించారు.
ధనావత్ ఇజేందర్ , హర్జ్య, సేవులు, బాలు, రాము , అవినాష్ సీతారాం, తరుణ్, వంశీ, నేనావత్ గణేష్ స్వాములు శనివారం వేకువజామునే మిర్యాలగూడ పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో మద్దిమడుగు ఆంజనేయస్వామి, &ఎత్తిపోతల జై శ్రీరామ్ గురుదత్త మాల ధరించిన వారు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa