మాజీ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రస్తుతం ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.
అయితే ఈ కంపెనీకి 2023 డిసెంబర్ 7కు ముందే అప్పటి సీఎం కేసీఆర్ NOC, ఇతర అనుమతులు ఇచ్చారని రేవంత్ సర్కార్ పేర్కొంది. ఆ పత్రాలను విడుదల చేసింది. ఈ కంపెనీ తలసాని కుటుంబికులకు చెందినది కావడంతో ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయలేదని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa