ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 29, 2024, 01:21 PM

అలంపూర్ నియోజకవర్గలోని ఉండవెల్లి మండలంలోని పుల్లూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆంజనేయులు కుమారుడు నాగశేషులు శుక్రవారం మరణించారు.
విషయం తెలిసిన వెంటనే అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa