ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ అధికారి వెంకటేష్ అన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు పురస్కరించుకొని ఆదివారం నారాయణపేట మిని స్టేడియంలో 2 కే రాన్ జండా ఊపి ప్రారంభించారు.
ప్రధాన రహదారుల గుండా రన్ నిర్వహించారు. ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు రన్ నిర్వహించామని చెప్పారు. ప్రతి రోజూ, వ్యాయామం, యోగ, ధ్యానం చేయాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa