పండ్ల వ్యాపారస్తులు ఐక్యంగా సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆ సంఘం గౌరవ అధ్యక్షులు షేక్ బషీర్ అన్నారు. మంగళవారం కోదాడలో మాజీ కౌన్సిలర్ షమీ ఉల్లా తో కలిసి సంఘ నిధి నుండి పది మంది సభ్యులకు వడ్డీ లేని రుణాలను అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ షమీఉల్లా, సెక్రటరీ ఇస్మాయిల్, కోశాధికారి సుభాని, జానీ, జిలాని, సలీమా, లాల్ బాబు, మోయిన్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa