బాన్సువాడలోని గ్రంథాలయంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజారాం యాదవ్ సందర్శించి నిరుద్యోగులతో రాష్ట్రంలో ఏర్పడుతున్న సమస్యలను, ఉద్యమ నేపథ్యంపై నిరుద్యోగులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పట్టబద్రులు తప్పనిసరి ఓటరుగా నమోదు చేసుకోవాలని, తమ ఓటుతో తలరాతను మార్చవచ్చని కావున పట్టబద్రులు తప్పనిసరి ఓటు వేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa