భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం బుధవారం సేవాలాల్ సేన ఆధ్వర్యంలో మండల కమిటీ ఎన్నిక జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు భద్రు నాయక్ సమక్షంలో సుజాతనగర్ మండల అధ్యక్షుడుగా మాలోత్ రమేష్ నాయక్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యార్థి సేన నాయకుడు అంగోత్ నగేష్, బానోత్ ప్రతాప్ నాయక్, జిల్లా నాయకులు భాను, శ్రీకాంత్, భానోత్, వీరేంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa