జోగులంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో మంగళవారం బీఆర్ఎస్వి నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం.
సరైనది కాదని బీఆర్ఎస్వి జిల్లా సమన్వయకర్త పల్లయ్య ఆరోపించారు. అనంతరం విగ్రహానికి పూలమాలవేసి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రేమలత, రంగు మద్దిలేటి, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa