జెడ్పిహెచ్ఎస్ ఇద్దంపల్లి పదవతరగతి విద్యార్థులకు మంగళవారం విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు గంజి వాసుదేవులు స్టడీ మెటీరియల్ అందించారు. తన స్వగ్రామంలో చదువుతున్న పేద విద్యార్థులకు అవసరమైన.
ఆర్థిక సహాయం చేయడానికి తాను వెళ్లకు సిద్ధంగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్టడీ మెటీరియల్ అందించిన దాతను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాళ్ల గోవర్ధన్, ఉపాధ్యాయులు ఆర్. వెంకటయ్య మరియు తల్లిదండ్రులు అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa