ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నాయకులు భీర్ల ఐలయ్య, ఎన్నేం శ్రీనివాస్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కందుల మధు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేయాల్సింది మూసి నదిని కాదని, కాంగ్రెస్ నాయకుల నోళ్లను చేయాలంటూ మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa