మణిపూర్ అల్లర్లు , ఆదాని ఆర్థిక అవకతవకలు, ధాని మెతక వైఖరికి నిరసనగా ఈనెల 18న చలో రాజభవన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టిజిఐఐసి చైర్ పర్సన్, డిసిసి జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ఉదయం 11 గంటల వరకు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్దకు చేరుకోవాలని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa