అమిత్ షా బేషరతుగా క్షమాపణ చెప్పి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఆ సంఘం కన్వీనర్ బిజ్జా దేవదాసు మాట్లాడుతూ.. కోట్లాదిమంది పీడిత ప్రజలను దోపిడి వర్గాల నుండి కాపాడటానికి తన జీవితకాలం శ్రమించిన గొప్ప దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు.