జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వికలాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఇతగొని శేఖర్ గౌడ్ రాష్ట్ర రైతాంగానికి సోమవారం రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి రూ. 500 బోనస్ కల్పించిందని, రైతులకు 21 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa