ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి బయోమెట్రిక్ తప్పనిసరి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 02, 2025, 08:17 PM

ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బందికి, పారామెడికల్ సిబ్బందికి బయోమెట్రిక్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ సూపరిండెంటెండ్, ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్పిటల్ లో శానిటేషన్, కలర్స్ ఈ నెల లాస్ట్ వరకు కంప్లీట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గౌతమ్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa