రైతులకు రైతు భరోసా డబ్బులను ఎగొట్టినందుకు నిరసనగా ఆదివారం బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో నాయకులు మోచి గణేష్ స్థానిక కార్యకర్తలతో కలిసి పోస్టర్లు అతికించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోచి గణేష్, కార్యకర్తలు శివ సూరి, అనిల్, లక్ష్మణ్, రాజ్ కుమార్, దిలీప్, రమేష్, సాయి, హన్మాండ్లు, రజనీకాంత్, రాజశేఖర్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa