జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఆర్టీవో అధికారులు మంగళవారం నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు అవగాహన కల్పించారు. ఆదిలాబాద్‌లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారి భద్రత, నిబంధనలు, చట్టాల గురించి వివరించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఈ కార్యక్రమంలో డిటిఓ శివపల్లి శ్రీనివాస్, ఎంవిఐ శ్రీనివాస్, ఎఎంవిఐ విజయ్ కుమార్, తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa