బెల్లంపల్లి పట్టణంలోని ఉన్నటువంటి 34 వార్డులలో బోర్ వెల్స్ సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకు ఎంపీ నిధులు కేటాయించాలని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణకి వినతి పత్రం అందజేశారు.
యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పోచంపల్లి హరీష్. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వెంకట్ యాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి సాగర్ వర్మ, మండల అధ్యక్షుడు భామండ్ల రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa