సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పాత కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వివాదం ముదురుతోంది. BRS నుండి కాంగ్రెస్‌లోకి వచ్చిన మహిపాల్ రెడ్డి తన అనుచరులను ప్రోస్తహిస్తున్నాడంటూ కాంగ్రెస్ కార్యకర్తల ఆరోపిస్తున్నారు. ఈ విషయమై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేయటానికి పటాన్‌చెరు నుంచి కార్యకర్తలు గాంధీ భవన్‌కు రానున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గాంధీ భవన్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa