బాన్సువాడ పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ రోడ్డు భద్రతలో భాగంగా తాడ్కోల్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్డు భద్రత అవగాహన ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ అధికారి జే శ్రీనివాస్, అధికారులు, ఈర్షద్, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్ కృష్ణ తేజ, సిబ్బంది అనిల్, కళాశాల ప్రిన్సిపల్ రాజు, పోలీస్ సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa