సూర్యాపేట జిల్లాలో జనవరి నెలలో నెలరోజుల పాటు జిల్లా పోలీసు యంత్రాంగం బాలల రక్షణ, లేబర్, రెవెన్యూ, హెల్త్ డిపార్ట్మెంట్ ల అధికారుల సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంను పక డ్బందిగా నిర్వహించామని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ బుధ వారం సూర్యా పేట లో ఒక ప్రకటన లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా వెట్టిచాకిరీ గురవుతున్న 197 మంది బాలలను గుర్తించామన్నారు.
![]() |
![]() |