మెట్ పల్లి పట్టణంలో సోమవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల గీతా కార్మిక సహకార సంఘం నూతన అధ్యక్షులుగా పూదారి సుధాకర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా చర్ల పెళ్లి రాజేశ్వర్ గౌడ్ ఎన్నికైనారు.
ఈ సందర్భంగా వారిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బొమ్మెన శంకర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నల్ల వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ సంఘం డివిజన్ ముఖ్య సంఘ నాయకులు శాలువతో సన్మానం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa