SLBC ఘటనలో టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి అన్నారు. టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యలను మంత్రి కోమటిరెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఏది ఏమైనా కార్మికులను రక్షించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa