నాగిరెడ్డిపేట్ మండలంలోని జాప్తి జానకంపల్లి గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రచారానికి మంగళవారం ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నాయకులు ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఓటర్లు, పట్టభద్రుల ఓటర్ల ఇంటి వద్ద కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు పట్టభద్రుల అభ్యర్థి అంజి రెడ్డి, ఉపాధ్యాయ అభ్యర్థి మల్కా కొమరయ్య కు వేసి గెలిపించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa