ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోర్లంలో పట్టభద్రుల ఎన్నికల ప్రచారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2025, 02:24 PM

బాన్సువాడ నియోజకవర్గం బోర్లంలో పట్టభద్రుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  మంగళవారం శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆదేశం.
మేరకు కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని బోర్లం గ్రామ నాయకులు పట్ట బద్రుల ఇంటికి వెళ్లి ఇంటింటా ప్రచారం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa