ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచితంగా చికెన్ పంపిణీ.. ఎగబడ్డ జనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2025, 06:20 PM

కోళ్లకు వైరస్‌ సోకుతున్న నేపథ్యంలో వ్యాపారాలు చికెన్‌ పకోడీ, గుడ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో బర్డ్ ఫ్లూ పట్ల ప్రజల్లో అపోహలను తొలగించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఓ సంస్థ చికెన్ అండ్ ఎగ్ మేళాను ఏర్పాటు చేసింది. 200 కేజీల చికెన్, 2వేల గుడ్లతో ఫుడ్ తయారు చేసి ఫ్రీగా పంపిణీ చేసింది. దీంతో ప్రజలు భారీగా అక్కడికి చేరుకొని చికెన్ వంటకాలు తినేందుకు బారులు తీరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa